Home » Sangareddy
సంగారెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ సంప్రదాయంలో భాగమైన పోతరాజులను గౌరవిస్తూ కొరడాలతో కొట్టుకున్నారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాహుల్ ని ఉత్సాహపరిచారు. జగ్గారెడ్డి కొరడాలతో కొట్టుకున్న�
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల అన్నట్లుగా ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరుగుతోంది. జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్టు అంటూ షర్మిల ఆరోపిస్తే..జగ్గారెడ్డి నువ్వు ఆడపిల్లవు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను అంటూ షర్మిలపై విమర్శలు చేశ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దారుణం చోటుచేసుకుంది. నమ్మిన స్నేహితుడిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడితోనే గొయ్యిని తవ్వించి రాడ్డుతో కొట్టి దారుణంగా చంపేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను �
ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లాలోని కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న సాప్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. అతడ్ని చంపిన నిందితులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యా�
Sangareddy : సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో మంగళవారం ఉదయం (మే 10) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బొలెరోను ఢీకొట్టింది.
రశీదు తీసుకున్న వాహనదారుడు కోపంతో అక్కడే ఉన్న బైక్ పెట్రోల్ పైపును బయటికి తీసి నిప్పంటించాడు.
కోతులొస్తున్నాయని, వాటిని బెదిరించటానికి ఎయిర్ గన్ కొన్నారు. కానీ, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టలేదు. కొంగలను కొట్టేందుకు వాడారు.. కానీ దాన్ని అన్లోడ్ చేయలేదు.
మహిళా పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు కేటీఆర్. మహిళా పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల తోడ్పాటును అందిస్తామని చెప్పారు.
సంగారెడ్డిలోని శ్రీ విరాట్ వేంకటేశ్వర స్వామి వారి నవమ బ్రహ్మోత్సవాలకు శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి ఈ రోజు హాజరై భక్తులకు ఆశీస్సులు అందించారు.