Sangareddy : జరిమానా విధించిన పోలీసులు.. బైక్ ను తగలబెట్టిన వాహనదారుడు
రశీదు తీసుకున్న వాహనదారుడు కోపంతో అక్కడే ఉన్న బైక్ పెట్రోల్ పైపును బయటికి తీసి నిప్పంటించాడు.

Bike Fire
motorist set fire bike : సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఓ వాహనదారుడు అరాచకం సృష్టించాడు. తనిఖీల్లో భాగంగా బైక్‌కు ఇన్సూరెన్స్ లేదని గుర్తించిన పోలీసులు 1,100 రూపాయల జరిమానా విధించారు.
E-Challan: ఈ చలానాలు కట్టమంటే బైకునే తగలబెట్టేశాడు!
రశీదు తీసుకున్న వాహనదారుడు కోపంతో అక్కడే ఉన్న బైక్ పెట్రోల్ పైపును బయటికి తీసి నిప్పంటించాడు. పెట్రోల్ కావడంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. అనంతరం వాహనదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.