Home » Sania Mirza Divorce
పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్‌తో విడాకుల తరువాత భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మొదటి సారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
షోయబ్ మాలిక్ సనా జావేద్‌ను పెళ్లాడినట్లు ప్రకటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. కాగా తన కుమార్తెతో షోయబ్ విడిపోవడంపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు.