Home » Sania Mirza Retirement
భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన చివరి గ్రాండ్‌స్లామ్‌లో ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ.. నా కుమారుడు చూస్తుండగా గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్ ఆడతానని నేనెప్పుడూ ఊహించలేదని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.
భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా గత సంవత్సరం యూఎస్ ఓపెన్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని భావించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనసైతం విడుదల చేసింది. అయితే, గాయం కారణంగా ఆమె ఆ టోర్నమెంట్లో ఆడలేకపోయింది. దీంతో తన నిర్ణయాన్ని వాయిదా వ