Sanjay Kakade

    బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ : 45మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు

    October 29, 2019 / 09:39 AM IST

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ, శివసేన మధ్య దూరం మరింత పెరుగుతోంది. బీజేపీతో బేరానికి దిగిన శివసేన రెండున్నరేళ్లు సీఎం పదవి తమకు కేటాయించాలని, కేబినెట్‌లోనూ తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. అంతేకాదు అవసర�

10TV Telugu News