Home » Sankranthi Sambaralu
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. అక్కడ జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు.
‘తన కోరిక ప్రజా సేవలో నిమగ్నమై ఉండాలి..అది పదవితో రాకూడదు…స్వచ్చంద సేవయై ఉండాలి.. మిగిలిన శక్తిని, కొద్దిపాటి ఆదాయాన్ని వ్యక్తిగత బాధ్యతలకు ఖర్చులు తప్పితే..మిగతాది తన వారసులకు ఇవ్వను..స్వర్ణభారతి ఫౌండేషన్‌కు, ముప్పవరపు ఫౌండేషన్‌కు ఇస్తా’