Home » Sankranti 2023
యాంకర్, నటి అనసూయ సంక్రాంతి నాడు పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ ఫ్యామిలీతో సరదాగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంది.
టిక్ టాక్, రీల్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి, బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకొని టీవీ, సినిమాలలో అవకాశాలు సంపాదిస్తుంది. రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలు షేర్ చేసే అషు తాజాగా సంక్రాంతికి చీరలో స్పెషల్ ఫోటోలు పోస్ట్ చేసింది.
ఈ పండుగను గుజరాత్ రాష్ట్రంలో ఉత్తరాయణం పేరుతో జరుపుకుంటారు. మకరలోకి సూర్యుడు ప్రభవించే మొదటి రోజుగా గుజరాతీలు ఈ పండుగ చేసుకుంటారు. అంతే కాకుండా ఈ రోజును అంతర్జాతీయ పతంగుల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఉదయమే పూజలు చేసి, వెంటనే ఇళ్లపైకి ఎక్�
కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న మంత్రి తలసాని
ఏపీలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. కోడి పందాలకు గోదావరి జిల్లాలు రెడీ అయ్యాయి. రాజకీయ నాయకుల అండతో పందెం బరులను నిర్వహకులు సిద్ధం చేశారు.
సూర్యాపేటలో సంక్రాంతి సందడి.. పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలు పాల్గొన్నారు.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
ఏపీలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.
వెన్ పొంగల్లో పెద్ద మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది మీ శరీరం మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అవాంఛిత కోరికలను అరికట్టడంతో పాటు, పొట్టను ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది.