Home » Sankrantiki Vastunnam Actress
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ కొట్టి, మంచి జోష్ లో ఉన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో రెడ్ లెహంగాలో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. గోల్డెన్ లెగ్, బ్యూటిఫుల్ అంటూ అభిమానులు ఈ ఫోటోలకు కామెంట్స్ చేయడంతో అ�