Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ ట్రెడిషినల్ లుక్ ఫోటోలు.. గోల్డెన్ లెగ్ అంటున్న ఫ్యాన్స్..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ కొట్టి, మంచి జోష్ లో ఉన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో రెడ్ లెహంగాలో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. గోల్డెన్ లెగ్, బ్యూటిఫుల్ అంటూ అభిమానులు ఈ ఫోటోలకు కామెంట్స్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.




