Home » Santa Philomena
ఈశాన్య బ్రెజిల్‌లోని మారుమూల పట్టణం అయిన శాంటా ఫిలోమెనాలో ఇటీవల ఆకాశంనుంచి ఉల్కలు జారిపడ్డాయి.అటు గ్రామం కాకుండా ఇటు పట్టణం కాకుండా చిన్నపాటి పట్టణంలా ఉంటుంది. ఆ శాంటా ఫిలోమెనాలో ఏదో ఒకటీరెండూ కాదు ఏకంగా వర్షంలా జారిపడ్డాయి. ఇది చూసి పట్ట�