Home » Santhosh Narayanan songs
రెహమాన్, హారిస్ జైరాజ్ తర్వాత ఆ రేంజ్ టాలెంట్ తో తెలుగులోకి వస్తున్న మరో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. 12 ఏళ్ళ క్రితం కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఈ జనరేషన్ ఆడియన్స్ కి కావల్సిన ట్రెండింగ్ ఆల్బమ్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు సంతోష్ నా�