Home » Sapthami Gowda photos
కాంతార సినిమాతో స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న కన్నడ భామ సప్తమి గౌడ.. సోషల్ మీడియాలో శారీ ఫోటోషూట్స్ తో నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంది. తాజాగా పసుపు రంగు చీరలో పరువాలు ఒలికిస్తూ మైమరపిస్తుంది.
కాంతార సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది కన్నడ భామ సప్తమి గౌడ. ఇప్పుడు వరుస సినిమా ఛాన్సులు దక్కించుకుంటుంది. తాజాగా ఇలా బ్లాక్ శారీలో మెరిపిస్తూ తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ సప్తమి గౌడ కాంతార సినిమాలో చాలా ట్రెడిషినల్, డీ గ్లామర్ పాత్రలో కనిపించి మెప్పించింది. సోషల్ మీడియాలో కూడా పద్దతిగా ఉండే ఫోటోలు పెట్టుకుంటూ వస్తుంది. తాజాగా మాల్దీవ్స్ కి వెళ్లిన సప్తమి మోడ్రన్ డ్రెస్సులతో బోల్డ్ ఫోటోలని పోస్ట్ చ�