Home » Sarah Taylor
ఇంగ్లండ్ మహిళా జట్టు మాజీ క్రికెటర్.. వికెట్ కీపర్ సారా టేలర్ కౌంటీ క్రికెట్‌లో ససెక్స్ క్లబ్ పురుషుల జట్టుకు కోచింగ్ ఇవ్వనున్నారు. ససెక్స్ పురుషుల జట్టు కోచింగ్ జట్టులో సారాను చేర్చారు. ఈ మహిళా క్రికెటర్ అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ వికె�