Home » saraswati matam statue
peacocks circle around saraswati mata : జర్మనీలోని శ్రీపీఠ నిలయంలో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. భక్తులను మంత్రముగ్దుల్ని చేసింది. శ్రీపీఠ నిలయంలోని ఆశ్రమంలో ఉంటున్న మూడు నెమళ్లు సరస్వతి దేవి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేశాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన కొందరు భక్�