-
Home » saree-clad Odisha woman
saree-clad Odisha woman
Viral Videos: చీరకట్టులోనే బుల్లెట్ నడుపుతూ.. గుర్రంపై స్వారీ చేస్తున్న మోనాలిసా.. వీడియో!
June 8, 2021 / 07:41 AM IST
మహిళలు ప్రతీరంగంలోనూ ముందుకు సాగుతూ.. తమదైన శైలిలో రాణిస్తున్నారు. మహిళలు విభిన్న రంగాల్లో రాణించడాన్ని ప్రతీ ఒక్కరూ అభినందిస్తుంటారు. కాలం వేగంగా మారుతోండగా.. ప్రతీ రంగంలోనూ ముందడుగు వేస్తున్న మహిళలకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.