Home » sari
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో దేశంలో ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తి పెంచుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లోకి రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్‌లు వచ్చాయి. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం వెరైటీగా రోగ నిరోధకత పెంచే చీరలు వచ్చాయి. రోగ ని�