Home » Saroja
గుజరాత్ కు చెందిన ఓ వృద్ధ జంట తిరుమ శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కు చెల్లించుకోవటానికి నాలుగున్నర నెలలుగా నడుస్తూనే ఉంది. తిరుమలలో ఏడుకొండలపై కొలువైన కలియుయుగ దైవం అయిన శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందుకు గుజరాత్ లోని ద్వారక న