Home » Sarojininagar police
సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు పోస్టు చేస్తుంటాడు. అమ్మాయిలకు ఎరవేసి ముగ్గులోకి దించుతాడు. ఆ సోషల్ మీడియా స్టార్ మీద 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. పోలీసుల విచారణలో అవాక్కయ్యే నిజాలు బయటపడ్డాయి.