-
Home » sarpanch to cm
sarpanch to cm
సర్పంచ్ నుంచి సీఎంగా.. గెలిచిన మొదటిసారే పెద్ద పదవి.. రాజస్థాన్ కొత్త సీఎం విశేషాలివి
December 15, 2023 / 04:59 PM IST
2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శర్మ సహాయకుడిగా పనిచేశారు. ఆ సమయంలో అమిత్ షా నుంచి స్ఫూర్తి పొందారట.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నేత.. సర్పంచ్ నుంచి సీఎం వరకు ఊహకందని ప్రస్థానం
December 10, 2023 / 06:06 PM IST
2006లో బీజేపీ ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. 2009లో మళ్లీ రాయ్‌గఢ్ లోక్‌సభ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో రాయ్‌గఢ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి ఎంపీ అయ్యారు