Home » sarpanch's husband
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అప్పు తీర్చలేదనే నేపంతో కొందరు వ్యక్తులు దళిత సర్పంచ్ భర్తను సజీవ దహనం చేశారు. ఈ ఘటన అమేథీలోని మున్షిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బందోయియా గ్రామానికి చెందిన అర్జున్ కోరి(40)కి.. మరి కొందరికి మధ�