Home » sarva darshan tokens
ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. కానీ...తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతుండడంతో పలు నిర్ణయాలు తీసుకుంది.
సుదీర్ఘ విరామం తర్వాత టీటీడీ తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు జారీ చేసింది. అర్ధరాత్రి ఒంటిగంట నుంచే సర్వదర్శనం టికెట్ల భక్తులు కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
సర్వ దర్శనం టోకెన్ల జారీ..చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో..తిరుపతి శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెట్లు జారీ చేస్తున్నారు.
TTD Sarva Darshan Token Controversy : తిరుమల కొండపై శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల వివాదం నెలకొంది. శనివారం జారీ చేయాల్సిన టికెట్లను శుక్రవారం రాత్రే అధికారులు జారీ చేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం టికెట్ల కోసం వచ్చిన భక్తులను వెనక్కి వెళ�
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం త్వరలోనే సర్వదర్శనం టోకెన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఆగస్టు నెలాఖరున జరిగే బోర్డు సమావేశంలో చర్చించి… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిబ