-
Home » Sarvadarshanam Tokens Offline
Sarvadarshanam Tokens Offline
తిరుమలలో వైకుంఠ ఏకాదశి.. పూర్తైన సర్వదర్శనం టోకెన్ల జారీ
December 22, 2023 / 08:48 AM IST
అన్ని కేంద్రాల్లో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ పూర్తైంది. నిర్ణీత సమయాని కన్నా ముందుగా టోకెన్లు జారీ చేయడంతో భక్తులకు ఊరట లభించింది.