Sarvanand

    తెలుగులో “96” కాదు.. టైటిల్ వెతుకుతున్న దిల్ రాజు

    February 25, 2019 / 06:52 AM IST

    తమిళంలో  విజయ్ సేతుపతి, త్రిష జంటగా సూపర్ హిట్ అయిన క్లాస్ సినిమా “96”. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఫీల్ గుడ్ కథతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా

10TV Telugu News