-
Home » Sasivadane Trailer
Sasivadane Trailer
ప్రేమించాలని డిసైడ్ అయితే యుద్ధం చేయాల్సిందే.. ఆకట్టుకుంటున్న "శశివదనే" ట్రైలర్
September 29, 2025 / 11:08 AM IST
యంగ్ హీరో రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ "శశివదనే" (Sasivadane Trailer). కొత్త దర్శకుడు సాయిమోహన్ ఉబ్బన తెరకెక్కిస్తున్న ఈ సినిమా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.