Home » Sathya Reddy
తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని, ఉద్యమాలను, ఉద్యమ సినిమాలను రాజకీయంగా అడ్డుకుంటున్నందుకు రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సత్యారెడ్డి ప్రకటించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’.. ఈ చిత్రం కోసం యుద్ధ నౌక గద్దర్ రచించి, పాడిన ‘సమ్మె నీ జన్మహక్కురన్నో...’ అంటూ సాగే లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్ తన చేతుల మీదుగానే విడుదల చేయడం విశేషం..