Home » sathyasai District
ఆంధ్రప్రదేశ్ లో సత్యసాయి జిల్లాలో ఘోరం జరిగింది. కదిరి మండలంలోని మాశానంపేటలో ఓ వివాహితను తండ్రీకొడుకులు హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సుబ్బారావు పేట దగ్గర చిత్రావతి నదిలో ఆటో కొట్టుకుపోయింది. రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా ఆటో డ్రైవర్ అలానే ముందుకెళ్లాడు. మధ్యలోకి వెళ్లగానే వరద ఉధృతికి ఆటో నీటిలో కొట్టుకుపోయింది.
ఏపీలోని సత్యసాయి జిల్లాలోని ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడి ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణం ఓ ‘ఉడుత’ అని దీంట్లో తమ తప్పేమీ లేదని ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు చెప్పుకొచ్చారు. అధికారుల వింత సమాధానంపై విమర్శలు వ