Home » Saturn
వాషింగ్టన్ : సౌరవ్యవస్థలో శనిగ్రహం చుట్టూ ఉండే వలయాలు చాలా ఆలస్యంగా ఏర్పడినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పంపిన వాహక నౌక కశిని ద్వారా వెల్లడైంది. 1997 నుంచి 2017 వరకు శనిగ్రహం పరిధిలో సంచరించిన అమెరికా-యూరప్ సంయుక్త వాహక నౌక ద్వారా ఈ