Home » Satyavati
కులాలు వేరని పెద్దలు వద్దన్నా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు..పేదరికంతో కూలీనాలీ చేసుకుంటు సంతోషంగా వుండే వారి దాంపత్యంపై మద్యం మహమ్మారి కాటువేసింది. మద్యం మత్తులో గర్బిణిగా వున్న భార్యని దారుణంగా చంపేశాడు.