-
Home » Saurabhh Dhingra
Saurabhh Dhingra
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఒడిస్సాలోని ఆలయాన్ని సందర్శించిన పాయల్ రాజ్‌పుత్
April 12, 2024 / 07:50 AM IST
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా నటుడు, తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రాతో కలిసి ఒడిస్సా రాయగడలోని గౌరి మాత ఆలయాన్ని సందర్శించింది. ఆలయం ముందు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది పాయల్.
Payal Rajput : బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బోల్డ్‌గా ఫోజులిచ్చిన పాయల్
February 11, 2023 / 01:42 PM IST
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రాతో కలిసి బోల్డ్ గా దిగిన కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిలో టాప్ లెస్ ఫోటో కూడా ఉండటంతో ఇవి వైరల్ గా మారాయి.