Payal Rajput : బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఒడిస్సాలోని ఆలయాన్ని సందర్శించిన పాయల్ రాజ్‌పుత్
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా నటుడు, తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రాతో కలిసి ఒడిస్సా రాయగడలోని గౌరి మాత ఆలయాన్ని సందర్శించింది. ఆలయం ముందు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది పాయల్.




