Home » 'Save From Coronavirus Infection
కరోనా వైరస్ వచ్చాక ప్రజల్లో సృజనాత్మకత పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన మాస్క్ లు వేసుకుంటున్నారు. ఎవరి తోచినట్లుగా వారు వినూత్నమైన మాస్క్ లు ధరిస్తున్నారు. ఈ మాస్క్ ఫన్నీగా కొన్ని కనిపిస్తుంటే మరికొన్ని పొలిటికల్ కు సంబంధించినవి ఉంటున�