Home » save telugu
కొంతకాలంగా మాతృభాష(తెలుగు) పరిరక్షణ గురించి ఫైట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దూకుడు పెంచారు. తెలుగుని కాపాడుకోవాలని ఆ దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ పదే పదే కోరుతున్నారు. తాజాగా మాతృభాషకి సంబంధించి మాట్లాడిన పవన్ తెలు