-
Home » Sayyed Farzana
Sayyed Farzana
ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? సలార్‌లో ఆ పాత్ర చేసింది...
December 24, 2023 / 11:52 AM IST
సలార్ సినిమాలో సురభి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌కి ఎంతో పేరొచ్చింది. ఈ క్యారెక్టర్ కోసం ఎంతోమందిని ఆడిషన్ చేసిన ప్రశాంత్ నీల్ ఆమెకు వెంటనే ఓకే చెప్పారు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?