Home » SBI ATM OTP
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎస్బీఐ ఏటీఎంల్లో ఓటీపీ ఆధారిత లావాదేవీలు 24X7 చేసుకోవచ్చు. సెప్టెంబర్ 18, 2020 (శుక్రవారం) నుంచి 24 గంటల సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఏటీఎం కార్డు ద్వారా సంబంధింత బ్యాంకు ఏటీఎంలో రూ.10 వ�