Home » SBI bank account
మోసపూరిత కస్టమర్ కేర్ సెంటర్ల వలలో పడి...ఖాతాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తే...అకౌంట్లలో ఉన్న డబ్బు మాయం అయ్యే అవకాశం ఉందని వెల్లడిస్తోంది.
మీరు ఈ బ్యాంకు ఖాతాదారులా? అయితే జాగ్రత్త.. మీ అకౌంట్ల ో డబ్బులు పోతే తమకు సంబంధం లేదంటోంది ఎస్బీఐ బ్యాంకు. ఈ విషయంలో తమ కస్టమర్లను ఎస్బీఐ హెచ్చరిస్తూనే ఉంది. పొరపాటున కూడా ఈ తప్పు చేయొద్దని గట్టిగా హెచ్చరిస్తోంది. లేకపోతే మీ అకౌంట్లో నగ�