Home » SBI Junior Associate posts
ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టులకు(SBI Recruitment) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
SBI Recruitment 2025: ఎస్బీఐలో 6,589 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సంస్థలో ఖాళీగా ఉన్న క్లరికల్ కేడర్లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) భర్తీ చేయనుంది.