Home » SBI PO
SBI PO : ఎస్బీఐ (PO) రిక్రూట్మెంట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ గడువును జనవరి 16, 2025 నుంచి జనవరి 19, 2025 వరకు పొడిగించింది.
SBI PO Recruitment 2024 : ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా డిసెంబర్ 27 నుంచి అప్లయ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హతల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.