-
Home » sc reservation classification
sc reservation classification
సీఎం జగన్ 16వ తేదీలోగా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి: మందకృష్ణ
January 11, 2024 / 01:26 PM IST
మా మాదిగ జాతి బానిసలుగా ఉండేందుకు సిద్దంగా లేదు. దామాషా ప్రకారం మాకు చట్టసభల్లో సీట్లు కేటాయించాలి. 4 పార్లమెంట్ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి.