Home » SC verdict
"స్పీకర్ ముందు దాఖలైన పిటిషన్లను పరిష్కరించడానికి ఎటువంటి కాలపరిమితి లేదు. సభాపతి నిర్ణయం వెలువడే వరకు కోర్టులు జోక్యం చేసుకోలేవు" అని అన్నారు.
రుణభారంతో కుంగిపోయిన టెలికం కంపెనీలు పన్ను చెల్లింపులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనను బిలియనీర్ ముఖేశ్ అంబానీ టెలికం సంస్థ రిలయన్స్ జియో తీవ్రంగా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన మూడు నెలల వ్యవధిలో బాధిత టెలి�