Home » Scholarship Scheme
ఎల్ఐసీ గోల్డెన్ జూబిలీ స్కాలర్షిప్ స్కీమ్(LIC Scholarship) ద్వారా రూ.40 వేల ఆర్థక సహాయం అందిస్తోంది. విద్యార్థులు నుండి దరఖాస్తులను కోరుతోంది.
మెరిట్-ఆధారితంగా స్కాలర్షిప్ కు ఎంపిక జరుగుతుంది. తుది ఎంపిక కోసం అకడమిక్ మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా MBBS ప్రోగ్రామ్‌ను అభ్యసిస్తున్నట్లయితే, 12వ తరగతి పరీక్షలో అభ్యర్థి ఉత్తీర్ణత అధారంగా ఎంపిక చేస్తారు.