Home » school admissions
శ్రీ సత్య సాయి జిల్లాలోని శ్రీ సత్య సాయి ఉన్నత విద్యా పాఠశాలలో అడ్మిషన్లకు నోటిస్ విడుదల అయింది. ఒకటో తరగతి అడ్మిషన్ కోసం 2022 మే 15 నుంచి జూన్ 10వ తేదీ లోపు www.ssshss.edu.in వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు.
విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరాలంటే టీసీ (బదిలీ ధ్రువపత్రం) తప్పనిసరి. అయితే, ప్రైవేటు పాఠశాలలు టీసీ ఇచ్చే విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుండడంపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన స్పందించారు.