Sathya Sai School: శ్రీ సత్య సాయి సెకండరీ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

శ్రీ సత్య సాయి జిల్లాలోని శ్రీ సత్య సాయి ఉన్నత విద్యా పాఠశాలలో అడ్మిషన్లకు నోటిస్ విడుదల అయింది. ఒకటో తరగతి అడ్మిషన్ కోసం 2022 మే 15 నుంచి జూన్ 10వ తేదీ లోపు www.ssshss.edu.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.

Sathya Sai School: శ్రీ సత్య సాయి సెకండరీ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

Sri Satya Sai School

Updated On : May 16, 2022 / 5:50 PM IST

Sathya Sai School: శ్రీ సత్య సాయి జిల్లాలోని శ్రీ సత్య సాయి ఉన్నత విద్యా పాఠశాలలో అడ్మిషన్లకు నోటిస్ విడుదల అయింది. ఒకటో తరగతి అడ్మిషన్ కోసం 2022 మే 15 నుంచి జూన్ 10వ తేదీ లోపు www.ssshss.edu.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను జూన్ 24న RTE యాక్ట్ ప్రకారం గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఎంపిక చేస్తారు.

2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు గానూ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రెండో తరగతి, మూడో తరగతులకు RTE పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు నిర్వహించే ఈ స్కూల్ పూర్తిగా రెసిడెన్షియల్ అని స్కూల్ యాజమాన్యం నోటీసులో పేర్కొంది.

Read Also : హైదరాబాద్ గోల్కొండ ఆర్మీ స్కూల్ లో పోస్టుల భర్తీ