Home » School breakfast
పాఠశాల విద్యార్థినులకు కలుషిత ఆహారం ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సిబ్బంది. నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. అందులో విద్యార్థులను బ్రేక్ ఫాస్ట్ గా అటుకులు ఇచ్చారు. అయితే, అవి తిన్నాక విద్యార్థున�