Home » School students
కేరళలో మరోసారి షిగెల్లా బ్యాక్టీరియా కేసు వెలుగు చూసింది. కోజికోడ్ లోని ఎరంజికల్ లో ఆరేళ్ల చిన్నారికి షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. తీవ్ర విరేచనాలు కావటంతో చిన్నారిని పుతియప్ప ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఏపీలో స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22
స్కూల్ స్టూడెంట్స్ కదులుతున్న బస్సులో మద్యం తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళనాడులో చెంగళ్పట్లు జిల్లాలో బస్సెక్కిన విద్యార్థులు.. మద్యం తాగుతూ వీడియో తీసుకుంటూ
విజయనగరం జిల్లాలో రెండు గ్రామాల మధ్య ఇసుక పంచాయితీ ఘర్షణకు దారి తీసింది. ఆఘర్షణతో పక్క గ్రామానికి చెందిన విద్యార్ధులు తమ ఊరి బడిలో చదవటానికి వీలు లేదని గ్రామస్తులు అడ్డుకున్నారు.
స్ట్ బెంగాల్ రాష్ట్రం నదియా జిల్లాలోని కళ్యాణిలోని జవహార్ నవోదయ విద్యాలయలోని 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్థానిక అధికారి ఒకరు కన్ఫర్మ్ చేశారు.
ఆన్ లైన్ క్లాసులతో పిల్లలకు ముప్పు పొంచి ఉందా? కంటి సమస్యలు వస్తాయా? మెల్లకన్ను సమస్య తీవ్రమవుతోందా? అంటే అవుననే
అమెరికాలోని చికాగో పబ్లిక్ స్కూల్స్ కు చెందిన ఎడ్యుకేషన్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. తల్లిదండ్రుల ఆగ్రహానికి గురైంది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు భనన నిర్మాణ కార్మికులుగా మారారు. బకెట్లలో ఇసుక మోశారు. అయ్యో పాపం.. పిల్లలకు ఇదేం కర్మ. చక్కగా చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి పనులు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది?
కర్నూలు జిల్లా పత్తికొండలో కరోనా కలకలం రేపింది. ఓ ప్రైవేట్ స్కూల్ లో ఆరో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్తగా స్కూల్ ని మూసేశారు.
229 school students test corona positive: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 8వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. దీనికి తోడు మరో కలకలం రేగింది. ఒకే స్కూల్ కి చెందిన 229 మంది విద్యార్థులు, ముగ్గురు స�