schools bikers

    ఖబడ్దార్.. బైకర్లు ఫుట్‌పాత్ ఎక్కారా.. పెద్దావిడ చేతిలో చుక్కలే

    February 22, 2020 / 03:19 PM IST

    ఓ పెద్దావిడను చూస్తే..బైకర్స్‌కు హఢల్. ఆమె అక్కడ నిలబడ్డారంటే..చాలు..బైకర్స్ మెల్లిగా..పక్కనుంచి వెళుతుంటారు. అంటే ఆమే ఏం చేస్తుంది ? భయపెడుతుందా ? అంటే అది కాదు. కేవలం నిబంధనలు పాటించాలంటూ…ఆర్డర్ వేస్తుంది. అంతే..ఫుట్ పాత్ ఉన్నది పాదాచారుల కోస

10TV Telugu News