Home » Schools. Reopen
2025 జనవరి 10వ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత రివిజన్ క్లాసులు ఉంటాయి.
గాలి నాణ్యత మెరుగుపడటంతో గ్రూప్ 4 కింద విధించిన ఆంక్షలను ఢిల్లీ ప్రభుత్వం శనివారం ఎత్తివేసింది. AQI స్థాయి పెరగకపోవడంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది
Amma Vodi : జగనన్న విద్యా కానుక కోసం రూ.1100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 10వ తరగతి, ఇంటర్ లో టాపర్లను ఈ నెల 20న సీఎం జగన్ సత్కరిస్తారు.
రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. 59 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సర్కారీ బడుల్లో 1-8 తరగతులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయనున్నారు.
బ్రిడ్జి కోర్సులో భాగంగా డిజిటల్ పాఠ్యాంశాలతో పాటు, ముఖాముఖి తరగతులు రెండింటిని నిర్వహించనున్నారు. ఈ కోర్సు కోసం ఒకటి, రెండు తరగతులను మినహాయించి, 3 నుంచి 10వ తరగతి వరకు నాలుగుస్థాయిలుగా విభజించారు.
నిబంధనల మేరకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మేఘాలయ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి
స్కూళ్లు తిరిగి ప్రారంభంకానున్నందున శాంతి నెలకొని, సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి.
ఫిబ్రవరి 15, 2022 నుండి స్కూల్స్ తిరిగి తెరుస్తామని..సీఎం ప్రకటించారు.
కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలు లేకుంటే అసలు ఐసోలేషన్ అవసరమే లేదని ప్రకటించింది. స్కూళ్లలో భౌతిక దూరం ఉండాలనే నిబంధన కూడా ఎత్తివేసింది.