Home » scientists say
కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించాలంటే.. వ్యాక్సీన్ ఒక్కటే మందు. కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్, నియంత్రణ చర్యలు కేవలం తాత్కాలికం మాత్రమే. కరోనా వైరస్ను నిర్మూలనకు వ్యాక్సీన్ అవసరం ఎంతో ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా �