Scooty rider

    అమ్మినా అంతరాదంట : స్కూటీకి రూ.16 వేల ఫైన్

    September 4, 2019 / 08:17 AM IST

    కొత్త వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. హర్యానాకు చెందిన వ్యక్తికి ట్రాఫిక్‌ పోలీసులు రూ. 16 వేలు జరిమానా విధించారు. 

10TV Telugu News