screening kit

    ఇంట్లోనే COVID-19 టెస్టులు.. బెంగళూరు స్టార్టప్ కంపెనీ ప్రయోగం

    April 3, 2020 / 04:55 PM IST

    బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ బయోనె వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త ప్రయోగానికి తెరదీసింది. దీని ద్వారా జెనెటిక్, మైక్రోబయోమ్ పద్ధతి ద్వారా టెస్టు చేసి ఇంట్లోనే కొవిడ్-19 ఉందా అనే విషయాన్ని కన్ఫామ్ చేసుకోవచ్చు. దీనిని ఓ వారంలోగా మార్క

10TV Telugu News