Home » screenshots
ప్రముఖ సోషల్ నెట్ వర్క్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో మనం చాట్ ను స్క్రీన్ షాట్స్ తీస్తే.. వెంటనే అలర్ట్ వచ్చేస్తుందట.
ఏదైనా డివైజ్‌లో స్ర్కీన్ షాట్ తీసుకోవచ్చు. అది కంప్యూటర్, ల్యాప్ టాప్ ఏదైనా కావొచ్చు.. లేదా స్మార్ట్ ఫోన్ కావొచ్చు.. కొన్ని డివైజ్ ల్లో ఇన్ బుల్ట్ స్ర్కీన్ షాట్ టూల్ ఉంటుంది.
SAMSUNG GALAXY F41 ఫోన్లను భారత్ లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎఫ్ సిరస్ లో భాగంగా ఎఫ్ 41 మోడల్ ను వచ్చే నెలలో మార్కెట్ లో విడుదల చేయనుంది. దీని ధర రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 64 MP కెమెరా సెటప్‌తో పాటు, 32 MP సెల్ఫీ కెమె